తిరుపతిలో క్లినికల్ ట్రయల్స్ యాఫియా... తనిఖీలు నిర్వహించిన అధికారులు

by srinivas |
తిరుపతిలో క్లినికల్ ట్రయల్స్ యాఫియా... తనిఖీలు నిర్వహించిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో క్లినికల్ ట్రయల్స్ యాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలు యదేచ్ఛగా తుంగలో తొక్కేస్తున్నారు. లైసెన్సులు, అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 17 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించాలని పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి అనుమతులు లేని 28 ల్యాబ్స్‌ను అధికారులు సీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed