- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bhumana: అచ్చం ఆయనలా పవన్..!
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్షపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. తిరుపతి వారాహి సభలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ అధినేత జగన్‌పై పవన్ కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ గతంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పవన్ కొత్త పాఠం వెనుక వేరే అజెండా ఉందని చెప్పారు. పవన్ స్వాములవారు పూటకో మాట మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.
వైష్ణవ ప్రచారం చేసిన ఆళ్వార్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై పవన్ ఎలా మాట్లాడుతారని నిలదీశారు. అయోధ్య పంపిన లక్ష లడ్డూల్లో జంతుకొవ్వు కలిసిందని పవన్ మాట్లాడటం సరికాదని భూమన వ్యాఖ్యానించారు.
Advertisement
Next Story