పవన్‌పై ఏపీ మంత్రి సెటైరికల్ ట్వీట్

by Disha Web Desk 23 |
పవన్‌పై  ఏపీ మంత్రి సెటైరికల్ ట్వీట్
X

దిశ,వెబ్ డెస్క్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.పవన్ కళ్యాణ్ నిన్న పాల్గొన్న విశాఖ బహిరంగ సభకు పెద్దగా జనం రాలేదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. “పవన్ సభలకు జనం మందగిస్తున్నారు.. అంటే టీడీపీతో పొత్తుని తిరస్కరిస్తున్నారని అర్థం” అని ట్వీట్ చేశారు. అయితే అంబటి రాంబాబును ట్వీట్ పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed