Sri Satyasai జిల్లాలో పులి సంచారం.. హడలిపోతున్న ప్రజలు

by srinivas |   ( Updated:2022-12-11 16:49:16.0  )
Sri Satyasai జిల్లాలో పులి సంచారం.. హడలిపోతున్న ప్రజలు
X

దిశ, శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిర గుడిబండలో పులి సంచారం కలకలం రేగింది. ఓ ఇంటి నిర్మాణం కోసం కట్టిన నీటి తొట్టె‌లో నీరు తాగింది. వారం రోజులుగా గుడిబండ కొండపై పులి సంచరిస్తోంది. దీంతో గుడిబండ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ప్రాణం అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. పొలాలకు వెళ్లాలంటేనా భయపడిపోతున్నారు. వెంటనే పులిని బంధించి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed