- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kambadur: చంద్రబాబు విడుదల కావాలని ప్రత్యేక పూజలు
by srinivas |

X
దిశ, కళ్యాణదుర్గం: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి భగవంతుడి కరుణ కటాక్షాలు ఉండాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయంలో టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని దేవున్ని కోరుకుంటూ ఆలయంలో 101 కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైందని మండిపడ్డారు. టిడిపికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార వైసీపీ అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు
Next Story