ఏపీలో సర్జికల్ స్ట్రైక్స్.. రాష్ట్ర BJP చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-09-26 12:55:18.0  )
ఏపీలో సర్జికల్ స్ట్రైక్స్.. రాష్ట్ర BJP చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఏపీలో అధికారంలోకి వస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని మండిపడ్డారు. ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్నాయని.. వైసీపీ పాలనకు ఆ రోడ్లే నిదర్శనమని ఎద్దేశా చేశారు.

Next Story