Kadiridevarapalli: తిరుపతి ఎక్స్‌ప్రెస్‌‌లో సాంకేతిక లోపం.. గంట పాటు ప్రయాణికుల ఇబ్బందులు

by srinivas |
Kadiridevarapalli: తిరుపతి ఎక్స్‌ప్రెస్‌‌లో సాంకేతిక లోపం.. గంట పాటు ప్రయాణికుల ఇబ్బందులు
X

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గం కదిరిదేవరపల్లిలో తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రైలు కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. గుంతకల్ జంక్షన్ నుంచి ప్రత్యేక ఇంజన్‌ను రప్పించి తిరిగి సేవలను పునరుద్ధరించారు. అయితే రైలు గంటపాటు నిలిచిపోవడంతో తిరుపతికి వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Next Story