- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Darmavaram: నారా లోకేశ్‌కి నేతన్నల గిఫ్ట్
by srinivas |

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు నేతన్నలు అరుదైన గిఫ్ట్ అందజేశారు. ధర్మవరంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా నేతన్నలు లోకేశ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. యువగళంకి నేతన్నలు యువదళమై అండగా నిలిచారు. చేనేత సోదరులు తమ నైపుణ్యంతో లోకేశ్ ప్రతిమను యువగళం పేరుతో పట్టుతో నేసి వస్త్ర రూపంలో అందజేశారు. తొగట వీర క్షత్రియుడైన పుట్లూరు ప్రకాష్, ఆయన స్నేహితులు పట్టులో ఆత్మీయత కలనేసి ఇచ్చిన అపురూప బహుమతి లోకేశ్ అందుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ బహుమతి తనకు అత్యంత అపురూపం అని లోకేశ్ చెప్పుకొచ్చారు.
Next Story