- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kalyanadurgam: గూభనపల్లిలో చిరుత సంచారం
by srinivas |

X
దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం గూబనపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఆ గ్రామం గోశాల పరిసర ప్రాంతాల్లో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు బిక్కు బిక్కుమంటున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే చిరుతలు సంచరిస్తున్న ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
Next Story