- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > అనంతపురం > Kalyandurg: ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులు.. యువకుడు ఆత్మహత్యాయత్నం
Kalyandurg: ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులు.. యువకుడు ఆత్మహత్యాయత్నం
by srinivas |

X
దిశ, కళ్యాణదుర్గం: ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కంబదూరులో జరిగింది. యువకుడు వెంకటేష్ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో రూ. 6 లక్షల రుణం తీసుకున్నారు. రుణానికి సంబంధించి మూడు విడతల్లో 56 వేల రూపాయిలు చెల్లించామని వెంకటేష్ తల్లి తెలిపారు. అయితే రుణం విషయంలో ప్రైవేటు సంస్థ గోల్ మాల్ చేస్తోందని ఆమె ఆరోపించారు. తన కుమారుడు ఆత్మహత్యానికి ప్రైవేటు సంస్థ వేధింపులే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తీసుకున్న రుణాన్ని యువకుడు వెంకటేష్ కొద్ది రోజులుగా చెల్లించడంలేదని.. పెద్దమనుషుల సమక్షంలో చర్చ జరిపామని ప్రైవేటు సంస్థ తెలిపింది.
Next Story