- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పేలిన సిలిండర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
by srinivas |

X
దిశ, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. తెనగల్లు గ్రామానికి చెందిన ముస్తఫా ఇంట్లో సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం అయింది. ఈ ఘటనలో భీమ్ రాజ్, చౌడన్న, నారాయణస్వామి, రామాంజనేయులు, మారుతీకి తీవ్రగాయాలు కావడంతో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. అయితే తీవ్రంగా గాయపడిన సిద్దేశ్వర పరిస్థితి ఉషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు.
Next Story