Kalyanadurg: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

by srinivas |
Kalyanadurg: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
X

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజక వర్గంలో అనారోగ్యలతో ఇబ్బంది పడి అధిక ఖర్చు చేసుకున్న 24 మంది లబ్దిదారులకు రూ.16.43 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ బాధితులకు పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న లబ్దిదారులు మంత్రి ఉషా శ్రీ చరణ్, ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు

Next Story

Most Viewed