- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: అనంతపురం జిల్లాలో దారుణం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో అక్కా తమ్ముడి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన తమ్ముడు గొడ్డలితో దాడి చేశారు. కాళ్లు, చేతులు, ముఖంపై దాడి చేశారు. ఈ దాడిలో అక్క మహబూబికి తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గార్లదిన్నె మండలం పెనకచర్లలో జరిగింది. నిందితుడు జిలానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story