- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
తమిళ చిత్ర పరిశ్రమకు.. తిరుపతి జిల్లాలో భూముల కేటాయింపు..
by Disha Web |

X
దిశ, వెబ్డెస్క్: తమిళ చిత్ర పరిశ్రమకు ఆంధ్రపదేశ్ లో భూములు కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులో భూముల కొరత కారణంగా.. ఆంధ్రప్రదేశ్లో తమకు భూమి ఇప్పించాలిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోలీవుడ్ కోరింది. దీంతో అంగీకరించిన ఏపీ ప్రభుత్వం.. భూములు కేటాయించాడాని అనువైన భూములు గుర్తించేందుకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం, సత్యవేడు, సూళ్లూరు పేట, దొరవారిసత్రం, తడ మండలాల్లో భూములు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఆయా మండలాల్లో ప్రజలకు వివిధ రకాల పనులు దోరికి జీవనోపాది పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
Also Read...
Next Story