ALERT : మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు..

by Rajesh |
ALERT : మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరికాసేపట్లో టెన్త్ రిజల్ట్ విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరిగిన కేవలం 18 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 6,05,052, మంది పరీక్షలు హాజరు కాగా వీరిలో బాలికలు 2,95,807 మంది, బాలురు 3,09,245 మంది బాలురు పరీక్షలు రాశారు.

Next Story

Most Viewed