Breaking: పాత గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం

by srinivas |
Breaking: పాత గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత గుంటూరు శివారు ప్రాంతం ప్రగతి‌నగర్‌లో ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకుని ఎగిసిపడుతున్నాయి. వెంటనే పరసరాలకు దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed