ఆనందయ్య మందు తయారీ ప్రారంభం

by  |
ఆనందయ్య మందు తయారీ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో ఆనందయ్య మందు తయారీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య మందు తయారు చేస్తున్నారు. ఆనందయ్య కుమారుడు సమక్షంలో మందు తయారు చేస్తున్నారు. చంద్రగిరి సమక్షంలోని ప్రైవేట్ గార్డెన్‌లో తయారీ జరుగుతోంది.

అటు ఆనందయ్య తయారుచేసిన ఐ డ్రాప్స్ మందుకు సంబంధించి రేపు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. దీంతో ఈ తీర్పు ఎలా ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది. కంట్లో వేసే మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించగా.. దీనిపై ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు.

Next Story