దామరచర్లలో యువకుడు మృతి

దిశ, మిర్యాలగూడ: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దామర్ల మండలం వాడపల్లి సమీపంలో అద్దంకి నార్కట్ పల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్ పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-07-24 03:44 GMT

Tags:    

Similar News