రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని.. సమ్మేశ్వర్(22) అనే యువకుడు మృతి చెందాడు. జనగామ నుంచి బైక్ పై వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మంతపురి వాసిగా పోలీసులు గుర్తించారు.

Update: 2020-02-17 06:07 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని.. సమ్మేశ్వర్(22) అనే యువకుడు మృతి చెందాడు. జనగామ నుంచి బైక్ పై వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మంతపురి వాసిగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News