పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అంబటి ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అన్నయ్య వస్తాడు అని ఎదురుచూసి మోసపోకుమా..! తమ్ముళ్లతో సర్దుకుని సాగిపో సుమా అంటూ అంబటి ట్వీట్ చేశారు. అన్నయ్య వస్తాడు అనిఎదురుచూసి మోసపోకుమా !తమ్ముళ్ల తో సర్దుకుని సాగిపో సుమా !! — Ambati Rambabu (@AmbatiRambabu) January 30, 2021

Update: 2021-01-30 00:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అన్నయ్య వస్తాడు అని ఎదురుచూసి మోసపోకుమా..! తమ్ముళ్లతో సర్దుకుని సాగిపో సుమా అంటూ అంబటి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News