Unknown Facts : ఇవి మీకు తెలుసా ?

మన గుండె మన జీవిత కాలంలో 182 మిలియన్ల లీటర్ల బ్లడ్‌ను సరఫరా చేస్తుందంట

Update: 2022-12-17 06:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : మిమల్ని ఆశ్చర్యపరచే  Facts

1. ALASKA ఎక్కడ ఉంది అంటే మనం వెంటనే US అనే చెప్పేస్తూ ఉంటాము. కానీ నిజానికి Alaska రష్యా నుంచి USA కొనుక్కుంది. మార్చి 30, 1867 లో 7.2 మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో 53కోట్ల 47 లక్షల 69 వేలకు ALASKA ను రష్యా నుంచి అమెరికా కొనుక్కుంది.

2. మన గుండె మన జీవిత కాలంలో 182 మిలియన్ల లీటర్ల బ్లడ్‌ను సరఫరా చేస్తుందంట.

3. బైబిల్ నుంచి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని స్టడీ చేసిన తరవాత న్యూటన్ చెప్పిన దాని ప్రకారం మన భూమి 2060 లో అంతమయి పోతుంది.

4. ఎవరైనా అమ్మాయి నన్ను కొంత సేపు ఒంటరిగా వదిలేయ్ అని మీతో అంటే అప్పుడు దాని అర్ధం మిమ్మల్ని ఎక్కువగా తన పక్కన ఉండమని కోరుకుంటుందని అర్ధం..అలాంటి సమయంలో వారిని వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి.

5.మన ప్రపంచంలో డెడ్ లిస్ట్ పాయింట్ ఐనట్టి సైనేడ్ మనము తినే యాపిల్ గింజల్లో కూడా ఉంటుందంట. ఒకే సారి మనం 108 యాపిల్ గింజలు తింటే మనం చనిపోతామంట.

Also Read...

ఓఆర్ఎస్ సృష్టికర్త ఎవరో తెలుసా? 

Tags:    

Similar News