Unknown Facts : ట్విట్టర్ లోగో మీద ఉన్న పక్షి పేరు తెలుసా !

ట్విట్టర్ లోగో మీద ఉన్న పక్షి పేరు Larry .

Update: 2022-12-19 05:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : ట్విట్టర్ లోగో మీద ఉన్న పక్షి పేరు తెలుసా !

1. గాలిలో కంటే నీటిలో శబ్దం అనేది 4 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.

2. జర్మనీలో బెగ్గర్స్ కోసం అక్కడక్కడ స్లీపింగ్ బెడ్స్ పెట్టారంట. అలాగే ఎవరికైనా ఇల్లు లేకపోతే వారు ఈ ఇంట్లో పడుకోవచ్చు.

3. ప్రపంచంలో అతి పెద్ద అరటి పండ్లు ఇండోనేషియాలో ఉన్నాయి.

4. ప్రపంచంలో ఉన్న చిన్న కంప్యూటర్ ను IBM కంపెనీ తయారు చేసిందంట. ఇది చూడటానికి బియ్యపు గింజంత ఉంటుంది.

5. ప్రపంచంలో ఖరీదైన జాపత్రి పేరు The Hand Pao

6. గ్రీన్ ల్యాండ్ లో ఒక్క చీమ కూడా పెరగదట.

7. ట్విట్టర్ లోగో మీద ఉన్న పక్షి పేరు Larry . 

Tags:    

Similar News