బ్రేకింగ్ : ఆస్పత్రిలో ఉరి వేసుకొని బాలింత ఆత్మహత్య

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదా నగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమకు 2009లో వివాహం జరిగింది. అయితే, పెళ్లి జరిగిన 10 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడంతో ఈ నెల 11వ తేదీన ఆస్పత్రిలో చేరగా 12న బాబుకు జన్మనిచ్చింది. దీంతో, అప్పటి నుండి కుట్లు మానడం లేదని ఆరోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో […]

Update: 2021-12-25 20:50 GMT

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదా నగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమకు 2009లో వివాహం జరిగింది.

అయితే, పెళ్లి జరిగిన 10 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడంతో ఈ నెల 11వ తేదీన ఆస్పత్రిలో చేరగా 12న బాబుకు జన్మనిచ్చింది. దీంతో, అప్పటి నుండి కుట్లు మానడం లేదని ఆరోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆస్పత్రి వార్డులోని బాత్ రూమ్‌లో చున్నీతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News