బాత్‌ రూంలో మహిళ మృతదేహం లభ్యం..

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోడ్డుపై ఉన్న బాత్ రూంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి ఆపై హత్యచేసినట్లుగా పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-09-08 00:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోడ్డుపై ఉన్న బాత్ రూంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి ఆపై హత్యచేసినట్లుగా పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News