నా కూతుర్ని ఏం చేశావ్.. కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

దిశ, వెబ్‌డెస్క్ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్పొరేటర్ భర్తపై ఓ మహిళ దాడి చేసింది. కుటుంబ సభ్యుల ముందే అతడిని సదరు మహిళ చెప్పుతో కొట్టింది. రాత్రి తమ కూతురుని కార్పొరేటర్ భర్త ఎత్తుకెళ్లాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అతడి ఇంటికి వెళ్లి కార్పొరేటర్ భర్తను ఆ మహిళ చెప్పుతో కొట్టింది. అనంతరం తమ కూతురుని తమకు అప్పగించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కార్పొరేటర్ ఇంటి ముందే ధర్నాకి […]

Update: 2021-10-13 00:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్పొరేటర్ భర్తపై ఓ మహిళ దాడి చేసింది. కుటుంబ సభ్యుల ముందే అతడిని సదరు మహిళ చెప్పుతో కొట్టింది. రాత్రి తమ కూతురుని కార్పొరేటర్ భర్త ఎత్తుకెళ్లాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే అతడి ఇంటికి వెళ్లి కార్పొరేటర్ భర్తను ఆ మహిళ చెప్పుతో కొట్టింది. అనంతరం తమ కూతురుని తమకు అప్పగించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కార్పొరేటర్ ఇంటి ముందే ధర్నాకి దిగారు.

 

Tags:    

Similar News