రోడ్డు దాటుతుండగా.. కారు ఢీకొని…

దిశ రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ ఘటన గగన్ పహాడ్ వద్ద చోటుచేసుకుంది. మహిళ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చి కారు ఢీ కొనడంతో తీవ్ర గాయలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు కొత్తపల్లి రేఖా బుద్వేల్‌‌కు చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Update: 2020-07-30 07:53 GMT

Tags:    

Similar News