పెళ్లైన 20రోజుల్లోనే భర్తను చంపిన భార్య..

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన 20రోజుల వ్యవధిలోనే భార్య తన భర్తను రోకలితో మోది అత్యంత దారుణంగా హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. Read Also… భద్రాద్రిలో వివాహిత దారుణ […]

Update: 2020-09-11 03:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన 20రోజుల వ్యవధిలోనే భార్య తన భర్తను రోకలితో మోది అత్యంత దారుణంగా హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు.

అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Read Also…

భద్రాద్రిలో వివాహిత దారుణ హత్య

Full View

Tags:    

Similar News