బుధవారం పంచాంగం (13-01-2021)

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళ పక్షం తిధి : అమావాస్య ఉ10.31 తదుపరి పుష్య శుక్ల పాడ్యమి వారం : బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం : పూర్వాషాఢ ఉ6.46 తదుపరి ఉత్తరాషాఢ తె6.18 యోగం : హర్షణం రా1.21 తదుపరి వజ్రం కరణం : నాగవ ఉ10.31 తదుపరి కింస్తుఘ్నం రా9.27 ఆ తదుపరి బవ వర్జ్యం : మ2.36 – 4.10 దుర్ముహూర్తం : ఉ11.46 – […]

Update: 2021-01-12 11:14 GMT

శ్రీ శార్వరి నామ సంవత్సరం

దక్షిణాయణం హేమంత ఋతువు
మార్గశిర మాసం బహుళ పక్షం
తిధి : అమావాస్య ఉ10.31
తదుపరి పుష్య శుక్ల పాడ్యమి
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : పూర్వాషాఢ ఉ6.46
తదుపరి ఉత్తరాషాఢ తె6.18
యోగం : హర్షణం రా1.21 తదుపరి వజ్రం
కరణం : నాగవ ఉ10.31
తదుపరి కింస్తుఘ్నం రా9.27
ఆ తదుపరి బవ
వర్జ్యం : మ2.36 – 4.10
దుర్ముహూర్తం : ఉ11.46 – 12.30
అమృతకాలం: రా12.01 – 1.35
రాహుకాలం : మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం: ఉ7.30 – 9.00
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.39

Tags:    

Similar News