సింహానికి చుక్కలు చూపించిన గేదెలు.... మాములుగా లేదుగా! (వీడియో)

అడవిలో పులులు, సింహాలు అన్నా మిగతా జంతువులకు భయమే. అయితే, గేదెల మంద ఓ సింహానికి...Schocking Video shows herd of buffaloes attacking lion

Update: 2022-11-25 02:44 GMT

దిశ, వెబ్ డెస్క్: అడవిలో పులులు, సింహాలు అన్నా మిగతా జంతువులకు భయమే. అయితే, గేదెల మంద ఓ సింహానికి చుక్కలు చూపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. అడవిలో ఓ సింహానికి గేదెల మంద చుక్కలు చూపించాయి. తొక్కడమే కాకుండా ఇష్టానుసారంగా దానిని పైకి లేపి అవతల పడేశాయి. గేదెలు వాటి కొమ్ములతో దాడి చేయడంతో ఏం చేయలేక వాటి మధ్య ఇరుక్కుని ప్రాణాల కోసం సింహం పోరాడుతూ కనబడుతున్న దృశ్యం అందులో చూడొచ్చు. ఈ వీడియో క్లిప్ ను డియోన్ కెల్ బ్రిక్ అనే ఫొటో గ్రాఫర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

Similar News