అభివృద్ది పథంలో ఏపీ ముందుకు సాగాలి….

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అభివృద్ది పథంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు. మన భాష, సంస్కృతులను పరిరక్షించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్టర్ లో ఆయన పేర్కొన్నారు.

Update: 2020-11-01 00:30 GMT

దిశ, వెబ్ డెస్క్:
ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అభివృద్ది పథంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు. మన భాష, సంస్కృతులను పరిరక్షించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్టర్ లో ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News