విజయవాడ ఘటన విచారకరం: ఉప రాష్ట్రపతి

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కొవిడ్ సెంటర్ లో ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సోషల్ మీడియా వేదిక ట్వీట్ చేశారు. కాగా, కొవిడ్ సెంటర్ లో మంటలు చెలరేగి 10 మంది మృతి చెందిన […]

Update: 2020-08-08 23:23 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కొవిడ్ సెంటర్ లో ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సోషల్ మీడియా వేదిక ట్వీట్ చేశారు. కాగా, కొవిడ్ సెంటర్ లో మంటలు చెలరేగి 10 మంది మృతి చెందిన విషయం విధితమే.

Tags:    

Similar News