జో బైడెన్ విన్.. ఓటమి ఒప్పుకున్న ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా జో బైడెన్ గెలిచారని బహిరంగంగా అంగీకరించారు. దీంతోపాటే ఎన్నికలపై ఆరోపణలు చేశారు. ‘ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది కాబట్టే జో బైడెన్ గెలిచారు. ఓట్ల పరిశీలికులను అనుమతించలేదు. ర్యాడికల్ లెఫ్ట్‌కు చెందిన కంపెనీ ఓట్లను లెక్కించింది’ అంటూ ఓటమిని అంగీకరించడంతోపాటు ఎన్నికలపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ట్రంప్ లీగల్ స్ట్రాటజీని అనుసరించి బైడెన్ గెలుపనకు కారణమైన రాష్ట్రాల ఫలితాలు వాస్తవ ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. […]

Update: 2020-11-15 11:08 GMT

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా జో బైడెన్ గెలిచారని బహిరంగంగా అంగీకరించారు. దీంతోపాటే ఎన్నికలపై ఆరోపణలు చేశారు. ‘ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది కాబట్టే జో బైడెన్ గెలిచారు. ఓట్ల పరిశీలికులను అనుమతించలేదు. ర్యాడికల్ లెఫ్ట్‌కు చెందిన కంపెనీ ఓట్లను లెక్కించింది’ అంటూ ఓటమిని అంగీకరించడంతోపాటు ఎన్నికలపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ట్రంప్ లీగల్ స్ట్రాటజీని అనుసరించి బైడెన్ గెలుపనకు కారణమైన రాష్ట్రాల ఫలితాలు వాస్తవ ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అయితే, అధికార బదలాయింపుపై జాప్యం చేస్తున్నారని ట్రంప్‌పై న్యాయపోరాటానికి బైడెన్ సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News