అన్‌లాక్ 4.0 టీఎస్ మార్గదర్శకాలు..

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్ 4.0 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) పాటిస్తూ అన్ని కార్యక్రమాలను అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈనెల 7నుంచి హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు ప్రారంభం కానుండగా, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సూచించింది. ప్రస్తుతానికి బార్లు, క్లబ్‌లను తెరవకూడదని స్పష్టం […]

Update: 2020-09-01 22:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్ 4.0 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) పాటిస్తూ అన్ని కార్యక్రమాలను అనుమతిస్తున్నట్లు తెలిపింది.

అయితే, ఈనెల 7నుంచి హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు ప్రారంభం కానుండగా, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సూచించింది. ప్రస్తుతానికి బార్లు, క్లబ్‌లను తెరవకూడదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News