ప్రాణాలతో ఆడుకున్న చిన్నోడు.. 8 ఏళ్లకే ఎన్ని హత్యలు చేశాడంటే…!

దిశ, వెబ్‌డెస్క్ : ఎనిమిదేళ్ల పిల్లవాడు ఏం చేస్తాడు.. మా జమానాలో అయితే.. చిర్రగోనె, గోలీలు, సైకిల్ టైర్ తో ఆటలు ఆడుకునేవాళ్లం. ఇప్పటి పిల్లలకు ఇవేం తెలియవు. ఆటలంటే.. కడుపులో చల్ల కదలకుండా ఆన్ లైన్‌లో.. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కాలం గడుపడమే తెలుసు. కానీ.. ఇప్పుడు ఓ ఎనిమిదేళ్ల అబ్బాయి అలా కాదు. ప్రాణాలతో ఆడుకున్నాడు. ఈ కిడ్ కిల్లర్‌గా మారడం వెనుకున్న కహానీ ఏంటి.. అతని పేరు మీద ఇప్పటికీ ఉన్న […]

Update: 2021-12-13 00:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎనిమిదేళ్ల పిల్లవాడు ఏం చేస్తాడు.. మా జమానాలో అయితే.. చిర్రగోనె, గోలీలు, సైకిల్ టైర్ తో ఆటలు ఆడుకునేవాళ్లం. ఇప్పటి పిల్లలకు ఇవేం తెలియవు. ఆటలంటే.. కడుపులో చల్ల కదలకుండా ఆన్ లైన్‌లో.. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కాలం గడుపడమే తెలుసు. కానీ.. ఇప్పుడు ఓ ఎనిమిదేళ్ల అబ్బాయి అలా కాదు. ప్రాణాలతో ఆడుకున్నాడు. ఈ కిడ్ కిల్లర్‌గా మారడం వెనుకున్న కహానీ ఏంటి.. అతని పేరు మీద ఇప్పటికీ ఉన్న వరల్డ్ రికార్డ్ ఏంటి..? సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ బాలుడి కథ తెలుసుకోవాలంటే ‘దిశ’ అందిస్తోన్న ఈ ప్రత్యేక కథనం లింక్‌‌పై క్లిక్ చేయండి

Similar News