కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, చైనా మధ్య సంబంధాలు ఉన్నాయని, రాజీవ్‌ ట్రస్ట్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు. చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని, పార్టీ మేధావులు సైతం చైనా కోసమే పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Update: 2020-06-25 05:35 GMT

Tags:    

Similar News