అమెరికా ఉపాధ్యక్షుడికి ఫైజర్ టీకా

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ శుక్రవారం ఫైజర్ టీకాను తీసుకున్నారు. అగ్రరాజ్యంలో ఇటీవల కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు సామూహిక టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అమెరికన్లకు ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాను ఇస్తున్నారు. ఇందులో భాగంగా మైక్ పెన్స్ శుక్రవారం కరోనాకు టీకా తీసుకున్నారు. ప్రపంచంలోనే కరోనాకు టీకా తీసుకున్న తొలి అగ్రస్థాయి నాయకుడిగా మైక్ పెన్స్ రికార్డు సృష్టించారు.

Update: 2020-12-18 10:28 GMT

Tags:    

Similar News