బైక్ అదుపుతప్పి లారీ కిందకు.. ఇద్దరు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందపడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-02-14 20:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందపడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

ఈ ఘటన ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News