ఇంటర్ ఫెయిల్.. తప్పుడు పత్రాలతో డాక్టర్లు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లో ఇద్దరు నకిలీ డాక్టర్లను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అబ్దుల్ మజీద్, సాహెబ్‌లు ఆసిఫ్‌నగర్‌లో ఫ్యామిలీ హెల్త్ కేర్‌ను నడుపుతూ డబ్బులు దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫెయిలైన వీరిద్దరు తప్పుడు పత్రాలతో డాక్టరేట్ పట్టాలు సృష్టించుకొని సమీర్ ఆస్పత్రి నడుపుతుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం మొత్తం బయట పడింది. వీరిద్దరు 2017 నుంచి ఆస్పత్రిని నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది.

Update: 2020-07-19 05:23 GMT

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !

Similar News