గుంటూరులో రోడ్డు ప్రమాదం

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Update: 2021-04-28 01:56 GMT

Tags:    

Similar News