RSS చీఫ్ మోహన్ భగవత్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్

దిశ, వెబ్‌డెస్క్: RSS చీఫ్ మోహన్ భగవత్‌కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి బ్లూ టిక్( వెరిఫైడ్ బ్యాడ్జి)ను ట్విట్టర్‌ తొలగించింది. ఆయనతో పాటు సురేశ్ భయ్యాజీ జోషి, గోపాలకృష్ణ, అరుణ్ కుమార్, సురేశ్ సోనీ ఖాతాల నుంచి కూడా బ్లూటిక్‌ను ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది. దీంతో దీనిపై స్పందించిన ఆర్ఎస్ఎస్ ట్విట్టర్‌ యాజమాన్యం వ్యవహారంపై మండిపడింది. దీనిపై మోహన్ భగవత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Update: 2021-06-05 05:49 GMT

Tags:    

Similar News