కరోనాపై ట్రంప్, జిన్‌పింగ్ మాటామంతి

             కరోనా వైరస్ ప్రభావంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ వైరస్ చైనా ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తాము పకడ్బందీగా ముందుకు వెళుతున్నామని ట్రంప్‌కు జిన్‌పింగ్ తెలిపారు. ఈ వైరస్‌తో పోరాటాన్ని జిన్‌పింగ్ ‘‘పీపుల్స్ వార్‌’’గా అభివర్ణించారు. కాగా, కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటి వరకు 636 మంది మృతి […]

Update: 2020-02-07 03:50 GMT

కరోనా వైరస్ ప్రభావంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ వైరస్ చైనా ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తాము పకడ్బందీగా ముందుకు వెళుతున్నామని ట్రంప్‌కు జిన్‌పింగ్ తెలిపారు. ఈ వైరస్‌తో పోరాటాన్ని జిన్‌పింగ్ ‘‘పీపుల్స్ వార్‌’’గా అభివర్ణించారు. కాగా, కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటి వరకు 636 మంది మృతి చెందారు.

Tags:    

Similar News