కరోనా ఫ్రీ రాష్ట్రంగా త్రిపుర

ప్రపంచాన్ని చిగురుటాకుల వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఈశాన్య రాష్ట్రం త్రిపురలో నియంత్రణలోకి వచ్చింది. ఇప్పటి వరకు అక్కడ రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొదటి కరోనా బాధితుడు ఇప్పటికే కోలుకోని డిశ్చార్జి అయ్యాడు. తాజాగా రెండో వ్యక్తి కూడా కోలుకోవడంతో తమ రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా ఫ్రీ ప్రాంతాలుగా.. గోవా, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా, నగర్ హవేలీ, సిక్కిం, నాగాలాండ్, […]

Update: 2020-04-23 20:58 GMT

ప్రపంచాన్ని చిగురుటాకుల వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఈశాన్య రాష్ట్రం త్రిపురలో నియంత్రణలోకి వచ్చింది. ఇప్పటి వరకు అక్కడ రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొదటి కరోనా బాధితుడు ఇప్పటికే కోలుకోని డిశ్చార్జి అయ్యాడు. తాజాగా రెండో వ్యక్తి కూడా కోలుకోవడంతో తమ రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా ఫ్రీ ప్రాంతాలుగా.. గోవా, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా, నగర్ హవేలీ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం సరసన త్రిపుర చేరింది.

Tags: carona, tripura, cm viplav kumar dev, carona free state

Tags:    

Similar News