కోబ్రా పై గన్ తో ఫైర్.. బుల్లెట్ మిస్ అవ్వడంతో ఆ వ్యక్తి పైకి దూసుకొచ్చిన కోబ్రా(వీడియో)

వ్యక్తి దారిలో అడ్డంగా ఉన్న కోబ్రా పాము పై గన్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయినా ఒక్క బుల్లెట్ కూడా పాముకి తగలక పోవడంతో ఆ పాము అతనిపైకి వేగంగా దూసుకొచ్చింది.

Update: 2023-01-01 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి దారిలో అడ్డంగా ఉన్న కోబ్రా పాము పై గన్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయినా ఒక్క బుల్లెట్ కూడా పాముకి తగలక పోవడంతో ఆ పాము అతనిపైకి వేగంగా దూసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతను చేసిన పనికి నెటిజన్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అందులో ఒక ఒకరు.. "ఆయుధం ఉంది కదా అని ఎవ్వరిని రెచ్చగొడితే.. ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని" అన్నారు.

Tags:    

Similar News