ఏంటీ ఈ దరిద్రపు అలవాటు.. అర్థరాత్రి శబ్ధాలకు బయటకు వచ్చి చూడగా మహిళ చేసిన పనికి ఊరంత షాక్..

ప్రస్తుతం ఎండకాలం కావడంతో ఇంట్లో చాలా ఉక్కపోతగా ఉంటుంది.

Update: 2024-05-16 14:28 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ఎండకాలం కావడంతో ఇంట్లో చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీంతో ఊర్లో వాళ్లు చాలా మంది ఆరు బయట లేక, ఇంటి మేడలపై నిద్రిస్తూ ఉంటారు. ఇక పొద్దంతా ఎండల్లో కష్టపడి పనిచేసిన వాళ్లు నైట్ కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. అలాంటి సమయాల్లో ఎటువంటి శబ్ధాలు వచ్చిన వాటిని అంతగా పట్టించుకోరు. ఈ క్రమంలోనే ఓ గ్రామంలో అర్థరాత్రి సమయంలో వింత శబ్ధాలు వినిపించాయి. ఫస్ట్ అంతగా పట్టించుకోలేదు. తర్వాత బయటకు వచ్చి చూడాగా ఊరంతా షాక్ అయ్యారు. అసలు విషయం లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంగటనకు సంబంధించిన విషయంలోకి వెళితే.. అది పల్లెటూరు కావడంతో కొంత మంది ఇంట్లో ఫ్యాన్స్, కూలర్లు పెట్టుకుని ఇంట్లో పడుకున్నారు. మరికొందరూ మాత్రం మేడలపై నిద్రిస్తున్నారు. అలాంటి సమయంలో ఇంట్లో నిద్రిస్తు్న్న వారికి బయట నుంచి కొన్ని శబ్ధాలు వినిపించాయి. ఫస్ట్ ఆ శబ్ధాలను అంతగా పట్టించుకోలేదు. తర్వాత అవి ఎక్కువ అవ్వడంతో బయటకు వచ్చి చూడగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఓ మహిళ కట్టేసి ఉన్న నాలుగు బర్రెలను దొంగతనం చేసేందుకు వచ్చింది. మహిళ బర్రెలను దొంగతనం చేసేందుకు రావడంతో ‘నీకేం పోయేకాలం’, ‘ఇదేం దరిద్రపు అలవాటు’ అంటూ ఆమె తిట్టిపోశారు. అనంతరం ఆమెను పట్టుకుని ఓ దూళానికి కట్టేవేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Similar News