ట్రాన్స్‌జెండర్‌ సోనమ్‌కు రాష్ట్ర మంత్రి హోదా

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీలో రోజుకో విధంగా మార్పులు కనిపిస్తున్నాయి. ట్రాన్స్‌జెండర్ నాయకురాలు సోనమ్ యూపీ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్‌గా ఎన్నికైంది. అదేవిధంగా సోనమ్ కు యూపీ రాష్ట మంత్రి హోదా కూడా దక్కింది. ఈ సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే సమాజ్‌వాదీ పార్టీని తీవ్రంగా టార్గెట్ చేస్తూ అఖిలేష్ యాదవ్‌కు తన శాపమని, ఆయన […]

Update: 2021-11-17 21:57 GMT

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీలో రోజుకో విధంగా మార్పులు కనిపిస్తున్నాయి. ట్రాన్స్‌జెండర్ నాయకురాలు సోనమ్ యూపీ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్‌గా ఎన్నికైంది. అదేవిధంగా సోనమ్ కు యూపీ రాష్ట మంత్రి హోదా కూడా దక్కింది. ఈ సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే సమాజ్‌వాదీ పార్టీని తీవ్రంగా టార్గెట్ చేస్తూ అఖిలేష్ యాదవ్‌కు తన శాపమని, ఆయన జీవితంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేరని సోనమ్ వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News