గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హర్ మండల కేంద్రంలో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యుత్ వైర్లు తగలడంతో నిప్పులు చెలరేగాయి. అవికాస్తా గడ్డికి రాజుకోవడంతో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. Tags: tractor burned, straw, sangareddy

Update: 2020-03-31 05:20 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హర్ మండల కేంద్రంలో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యుత్ వైర్లు తగలడంతో నిప్పులు చెలరేగాయి. అవికాస్తా గడ్డికి రాజుకోవడంతో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది.

Tags: tractor burned, straw, sangareddy

Tags:    

Similar News