ఇకపై టోల్ ఫీజు డబుల్

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నూతన ఆదేశాలను జారీ చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు ఇకపై టోల్ ఫీజును రెండురెట్లు ఎక్కువగా వసూలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నది. జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. 2020 మే వరకు దేశవ్యాప్తంగా 1.68 కోట్ల ఫాస్టాగ్ లను ప్రభుత్వం మంజూరు చేసింది.

Update: 2020-05-17 22:14 GMT

Tags:    

Similar News