నేడు అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం.. ఎక్కడంటే..?

దిశ, వెబ్ డెస్క్: దేశంలో విస్తృత స్థాయిలో విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, పలు చోట్ల కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఆస్పత్రుల్లో బెడ్లు లేక రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో ఆ వైపు ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. 10,100 బెడ్స్ తో ఈ కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈవాళ్టి నుంచి అది […]

Update: 2020-07-25 22:09 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో విస్తృత స్థాయిలో విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, పలు చోట్ల కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఆస్పత్రుల్లో బెడ్లు లేక రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు.

దీంతో ఆ వైపు ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. 10,100 బెడ్స్ తో ఈ కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈవాళ్టి నుంచి అది అందుబాటులోకి రానున్నది. నేడు ఈ ఆస్పత్రిని ప్రధాని మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రారంభించినట్లు తెలిసింది.

Tags:    

Similar News