ఈ వార్త మన కోసమే..

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయని పేర్కొన్నది. తేలికపాటి నుంచి ఓ మోస్తరులో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటీ, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 74.5, కరీంనగర్ జిల్లాలో 73.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 70.0, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 68.8 మి.మి. వర్షం కురిసింది. […]

Update: 2020-06-17 21:19 GMT

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయని పేర్కొన్నది. తేలికపాటి నుంచి ఓ మోస్తరులో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటీ, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 74.5, కరీంనగర్ జిల్లాలో 73.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 70.0, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 68.8 మి.మి. వర్షం కురిసింది. జీహెచ్‌హెంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News