తెలంగాణలో లక్షకు చేరువలో కేసులు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగిస్తూనే ఉంది. రోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ రాష్ట్రంలో 1,724 కొత్త కేసులు వెలుగు చూశాయి. మరో 10 మంది వైరస్‌తో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 97,424కు పెరిగింది. ఇప్పటివరకు వైరస్ నుంచి 75,186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,509 […]

Update: 2020-08-19 22:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగిస్తూనే ఉంది. రోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ రాష్ట్రంలో 1,724 కొత్త కేసులు వెలుగు చూశాయి. మరో 10 మంది వైరస్‌తో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 97,424కు పెరిగింది. ఇప్పటివరకు వైరస్ నుంచి 75,186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,509 యాక్టివ్ కేసులు ఉన్నట్టు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News